ప్రకాశం, 15 November
టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు నిన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు జిల్లాలోని రావినూతల గ్రామంలో పూర్తయ్యాయి.
టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు నిన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు జిల్లాలోని రావినూతల గ్రామంలో పూర్తయ్యాయి.
కుటుంబ సభ్యులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. నాన్న నాన్న అంటూ కుమారుడు రఘుబాబు కన్నీరు పెట్టుకోవడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. గ్రామస్తులు, అభిమానులు ఆయన చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.






